Chi La Sow Movie Review చి.ల.సౌ మూవీ రివ్యూ

Filmibeat Telugu 2018-08-03

Views 47

Rahul Ravindran's Feel good drama is Chi La Sow movie. Sushanth, Ruhani Sharma are lead pair. This movie released on Aug 3rd.ChiLaSow’ that features Sushanth and marks actor Rahul Ravindran’s directorial debut is going to have it’s theatrical release on July 27th. With this film, Ruhani Sharma is being introduced as lead actress to Telugu cinema. Leading production house, Annapurna Studios is collaborating with Siruni Cine Coporation for ‘ChiLaSow’ and is releasing the film.
#ChiLaSow
#RahulRavindran
#Sushanth
#RuhaniSharma
#Siruni
#Telugucinema

లీవుడ్‌లో ఫీల్‌గుడ్ చిత్రాలకు ఇటీవల ప్రేక్షకాదరణా బ్రహ్మండంగా ఉంటున్నది. నటుడిగా మెప్పించిన రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా మారి రూపొందించిన చిత్రం చిలసౌ. ఈ చిత్రంలో రుహానీ శర్మ, సుశాంత్ హీరో, హీరోయిన్లుగా నటించారు. ఫ్యామిలీ, లవ్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం ఆగస్టు 3న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రాహుల్ రవీంద్రన్‌కు ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని ఇచ్చింది? సుశాంత్ కెరీర్‌కు ఈ సినిమా దోహదపడుతుంది. రుహాని శర్మ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS