Oh Baby Movie Twitter Review || ఓ బేబీ మూవీ ట్విట్టర్ రివ్యూ || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-07-05

Views 977

Samantha Akkineni interview with Gangavva about Oh Baby movie. Oh! Baby is 2019 Telugu fantasy comedy film, based on the South Korean film Miss Granny, produced by D. Suresh Babu, Sunitha Tati, T.G.Vishwa Prasad, Hyunwoo Thomas Kim on Suresh Productions, People's Media Factory Guru Films, Kross Pictures banners and directed by B. V. Nandini Reddy. The film stars Samantha Akkineni, Naga Shaurya, Lakshmi, Rajendra Prasad in the lead roles and music composed by Mickey J. Meyer.
#samanthaakkineni
#ohbabyreview
#ohbaby
#ohbabytwitterreview
#gangavva
#samanthaakkinenivsgangavva
#samanthavsgangavva
#nagashaurya
#nandinireddy

'మిస్ గ్రానీ' అనే కొరియన్ మూవీకి తెలుగు రీమేక్‌గా 'ఓ బేబీ' సినిమా ఈ రోజు (జులై 5 న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలింస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, క్రాస్ పిక్చర్స్ బ్యానర్లపై సురేష్ బాబు దగ్గుబాటి, సునీత తాటి, టీజీ విశ్వప్రసాద్, హ్యున్యూ థామస్ కిమ్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. చిత్రంలో సమంత, నాగశౌర్య లీడ్ రోల్స్ పోషించగా.. రాజేంద్రప్రసాద్, రావు రమేష్, సీనియర్ నటి శ్రీలక్ష్మి తదితరులు కీలకపాత్రల్లో నటించారు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఇప్పటికే ప్రీమియర్ షోస్ కంప్లీట్ చేసుకుంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS