Chi La Sow Director Rahul Ravindran Exclusive interview

Filmibeat Telugu 2018-05-19

Views 9.3K

Chi La Sow’ is Directed by Rahul Ravindran, actor-turned-director and is slated to release later. Ruhani Sharma is playing the female lead & has music by Prashanth R Vihari. While Chota K Prasad has handled the editing, M Sukumar has cranked the camera. ‘Chi La Sow’ has been produced by Jaswanth Nadipalli under the banner of SIRUNI Cine Corporation.

చి: ల: సౌ మూవీ ఫస్ట్ లుక్ లో నటీనటులు ఎవరూ లేకపోయినా.. పౌరాణిక చిత్రంగా చి: ల: సౌ ఉండబోతుందనేది తెలుస్తోంది. వివాహానికి సంబంధించిన ఒక ఘట్టంతో ఈ ఫస్ట్ లుక్ ఉంది. అయితే ఈ మూవీ ఓ ఆసక్తికరమైన కాంబినేషన్ లో తెరకెక్కుతుండటం మరో విశేషం. అందాల రాక్షసి, అలా ఎలా సినిమాల్లో హీరోగా నటించిన రాహుల్ రవీంద్రన్.. శ్రీమంతుడు మూవీలో మహేష్ కు బావగా నటించి మెప్పించాడు. తాజాగా రాహుల్ తొలిసారి దర్శకత్వం వహిస్తున్న మూవీ చి: ల: సౌ.
భరత్ కుమార్ మలసాల, హరి పులిజల, జశ్వంత్ నడిపల్లి అనే కొత్త నిర్మాతలతో కొత్త దర్శకుడితో సుశాంత్ పెద్ద ప్రయోగమే చేస్తున్నాడు. మొత్తానికి అటు సుశాంత్;కి, ఇటు రాహుల్ కి చి: ల: సౌ మూవీ బ్రేక్ ఇస్తుందేమో చూడాలి.

Share This Video


Download

  
Report form