Rahul Ravindran Sensational Decision On Manmadhudu 2 Movie || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-07-12

Views 529

Senior Hero Nagarjuna decides to release his Manmadhudu 2 in August. Director ahul Ravindran Take Shocking Decision For His Wife Chinmayi. This movie recently completed Hyderabad schedule and now in switzerland. In this movie young heroine Rakul Preet Singh romance with Nagarjuna. The latest pic from switzerland is rotating in social media
#akkineninagarjuna
#rahulravindran
#manmadhudu2
#rakulpreetsingh
#keerthysuresh
#samanthaakkineni
#chinmayisripada
#singerchinmayi


అక్కినేని నాగార్జున - రకుల్ ప్రీత్ సింగ్ కాంబినేషన్‌లో రాహుల్ రవీంద్రన్ తెరకెక్కిస్తున్న చిత్రం 'మన్మథుడు 2'. మనం ఎంటర్‌ ప్రైజెస్‌, ఆనంది ఆర్ట్స్‌, వయకామ్‌ 18 స్టూడియోస్‌ పతాకాలపై నాగార్జున అక్కినేని, పీ కిరణ్‌ (జెమిని కిరణ్‌) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం విడుదలైన ఈ సినిమా టీజర్లకు విశేష స్పందన వచ్చింది. అదే సమయంలో వివాదాలు కూడా చెలరేగాయి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS