FIFA World Cup 2018: Mexico Vs Sweden Match Highlights

Oneindia Telugu 2018-06-28

Views 236

Sweden beat Mexico 3-0 as both sides will move on to the World Cup knockout round with South Korea beating Germany in the other match to send the defending champions crashing out.
#mexico
#sweden
#germany
#worldcup2018
#fifaworldcup2018

నాకౌట్‌ దశకు అర్హత సాధించాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో స్వీడన్ అద్భుత ప్రదర్శన చేసింది. రష్యా వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా గ్రూప్‌-ఎఫ్‌లో బుధవారం స్వీడన్-మెక్సికో జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో స్వీడన్‌ 3-0తో అద్భుత విజయం సాధించింది.
మ్యాచ్ ప్రారంభం నుంచి గోల్ సాధించేందుకు ఇరు జట్లు హోరాహోరీగా పోటీపడ్డాయి. తొలి అర్దభాగంలో ఇరు జట్లు ప్రత్యర్ధి జట్ల గోల్ పోస్టులపై దాడులు చేసినప్పటికీ గోల్ నమోదు కాలేదు. దీంతో రెండో అర్ధభాగంలో స్వీడన్ దూకుడుగా ఆడింది. ఆట 50వ నిమిషంలో స్వీడన్‌ తరఫున అగస్టిన్సన్‌ గోల్ చేసి ఆధిక్యాన్ని అందించాడు.

Share This Video

Download

Report form