Nagababu is the well known as Mega brother. He has popular as Actor, Producer and anchor for Telugu Audience. After Long gap, Naga babu become a producer for Allu Arjun's Naa Peru Surya Naa Illu India. This movie is set release on May 4th. In this occassion, Nagababu speaks to Telugu filmibeat.
అంజనా ప్రొడక్షన్ బ్యానర్‌పై నిర్మాతగా నాగబాబు ఎన్నో మంచి చిత్రాలను నిర్మించారు. అరెంజ్ దారుణంగా ఫ్లాప్ కావడంతో నిర్మాతగా ఆయన కుదేలయ్యారు. పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయారు. ఆ తర్వాత సినిమా నిర్మాణానికి దూరంగా ఉన్నారు. నటుడి, యాంకర్‌గా బిజీగా మారిన నాగబాబు ప్రస్తుతం అల్లు అర్జున్ నటించిన నా పేరు సూర్య చిత్రంలో ఓ నిర్మాతగా భాగస్వామ్యమయ్యారు. ఈ నేపథ్యంలో నాగబాబు మాట్లాడారు. నాగబాబు చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే..
#NaaPeruSuryaNaaIlluIndia
#Nagababu
#Allu Arjun