Naa peru Surya..Naa illu India Pre-release Event-Part 1

Filmibeat Telugu 2018-05-02

Views 22.6K

Allu Arjun Mind Blowing Entry Naa Peru Surya Na Illu India Pre Release Event. Starring #AlluArjun, #AnuEmmanuel, Music composed by Vishal–Shekhar, Directed by Vakkantham Vamsi and Produced by Sirisha Sridhar Lagadapati, Bunny Vas under the banner of Ramalakshmi Cine Creations.
అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'నా పేరు సూర్య' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకలో బన్నీ ఎంట్రీ ఎవరూ ఊహించని విధంగా జరిగింది. సైనిక సాంగ్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌తో వెనక వైపు మువ్వన్నెల జెండాతో ఆకాశం నుండి అల్లు అర్జున్ అదిరిపోయే విధంగా ఎంట్రీ ఇచ్చి అదరగొట్టాడు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హాజరయ్యారు.
కె. నాగబాబు సమర్పణలో, రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యానర్లో శిరీష శ్రీధర్ నిర్మాతగా, బన్నీ వాసు సహ నిర్మాతగా ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అనూ ఎమ్మాన్యూయేల్ యాక్షన్ కింగ్ అర్జున్, శరత్ కుమార్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.

Share This Video


Download

  
Report form