Reports are doing the rounds on the internet that Tollywood superstar Allu Arjun will be playing a soldier in his forthcoming film Naa Peru Surya Naa Illu India.
అల్లు అర్జున్ హీరోగా, అను ఇమ్యునల్ హీరోయిన్ గా వక్కంతం వంశి దర్శకత్వం లో ఇటీవలే పూజాకార్యక్రమాలు జరుపుకున్న "నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా" రెగ్యులర్ షూటింగ్ ఈ మధ్యనే హైదరాబాద్ లో ప్రారంభమైంది.