IND Vs NZ 3 Rd ODI : Rohith Sharma 15 th Ton And Kohli 46th 50 | Oneindia Telugu

Oneindia Telugu 2017-10-29

Views 468

India are in the driver's seat, with ton-up Rohit Sharma and fifty-up Virat Kohli putting up a good partnership to put New Zealand under pressure in the third and final ODI of the series. New Zealand's search for India's second wicket following Shikhar Dhawan's early dismissal continues.
కాన్పూర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు స్కోరు బోర్డును ఉరకలెత్తిస్తున్నారు. రోహిత్ ఇప్పటికే సెంచరీ చేయగా, కోహ్లీ కూడా సెంచరీకి చేరువలో ఉన్నాడు. ప్రస్తుతం 35 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టానికి 196 పరుగులు చేసింది


Share This Video


Download

  
Report form
RELATED VIDEOS