ఎండ వేడిమి: రెండు గంట‌ల్లో 4.5 కిలోల బ‌రువు త‌గ్గిన క్రికెటర్ Cricketer lost 4.5 kg weight in 2hours

Oneindia Telugu 2017-09-07

Views 99

This news piece about Australian cricketer, Peter Handscomb losing 4.5 kg weight in two hours will leave your jaws dropped to the floor. The 26-year-old batsman of Australian cricket team lost massive body weight while batting against Bangladesh in the second Test match at Chittagong.
భారత ఉపఖండంలో క్రికెట్ ఆడాలంటే ఆస్ట్రేలియా ఆటగాళ్లు వణికిపోతారు. ఇక్క‌డి స్పిన్ పిచ్‌లే కాదు.. ఇక్క‌డి ఎండ వేడిమిని కూడా వాళ్లు త‌ట్టుకోలేరు. ఉపఖండం వాతావరణానికి అలవాటు పడేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఎండ వేడిమి, ఉక్కపోతకు సతమతం అవుతున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS