Australia vs Bangladesh: Nathan Lyon Breaks 79-Year-Old Australian Cricket Record

Oneindia Telugu 2017-09-05

Views 107

Australian off-spinner Nathan Lyon picked up five wickets on a turning track but Bangladesh fought back to reach 253-6 at stumps on the opening day of the second Test.

బంగ్లాదేశ్‌తో చిట్టగాంగ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియాన్ అరుదైన ఘనత సాధించాడు. ఆస్ట్రేలియా టెస్టు క్రికెట్ చరిత్రలో 79 ఏళ్ల తర్వాత తొలిసారి టెస్ట్ మ్యాచ్‌ను స్పిన్ బౌలింగ్‌తో ప్రారంభించిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS