Shane Watson Appointed President Of Australian Cricketers' Association || Oneindia Telugu

Oneindia Telugu 2019-11-12

Views 103

Former Australian all-rounder Shane Watson has been appointed the President of the Australian Cricketers' Association (ACA). The appointment was made at the ACA AGM which took place on Monday night.
#ShaneWatson
#chennaisuperkings
#ipl2020
#msdhoni
#AustralianCricketersAssociation
#ACA
#cricket

ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్‌ షేన్‌ వాట్సన్‌ సరికొత్త ఇన్నింగ్స్‌ ప్రారంభించనున్నాడు. ఆస్ట్రేలియా క్రికెటర్స్‌ అసోసియేషన్‌ (ఏసీఏ) హెడ్‌గా వాట్సన్‌ నియమించబడ్డారు. సోమవారం రాత్రి జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో వాట్సన్‌ను ఏసీఏ హెడ్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆస్ట్రేలియా తరఫున ఆడిన సమయంలో తనదైన శైలిలో జట్టుకు ఎన్నో విజయాలు అందించిన వాట్సన్‌పై నమ్మకం ఉంచిన ఏజీఎం సభ్యులు ఈ బాధ్యతను అతనికి కట్టబెట్టారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS