IPL 2021: Doubt Over Participation Of Australian Cricketers | Oneindia Telugu

Oneindia Telugu 2021-06-01

Views 421

IPL 2021: Doubt over participation of Australian Cricketers in Phase 2. Cricket Australia on players' participation in IPL 2021's second phase
#IPL2021UAE
#AustralianCricketersinIPLPhase2
#CricketAustralia
#IPL2021secondphase
#CPL2021Schedule
#GlennMaxwell
#BCCI
#SRH
#RCB
#DavidWarner
#AusCricketers

కరోనాతో ఆగిపోయిన ఐపీఎల్ 2021 సీజన్‌ను యూఏఈ వేదికగా నిర్వహించేందుకు బీసీసీఐ సమాయత్తం అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే లీగ్ నిర్వహణపై అధికారిక ప్రకటన చేసిన బోర్డు.. షెడ్యూల్ ఖరారుపై కసరత్తులు చేస్తోంది. అయితే యూఏఈ వేదికగా జరిగే రెండో దశ లీగ్‌కు విదేశీ ఆటగాళ్లు అందుబాటులో ఉండటంపై నీలినీడలు కమ్ముకున్నాయి. మిగిలిన ఐపీఎల్ మ్యాచ్‌లకు ఇంగ్లండ్ ప్లేయర్లు అందుబాటులో ఉండరని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఇప్పటికే ప్రకటించగా.. కఠిన క్వారంటైన్‌తో విసిగిపోయిన ఆస్ట్రేలియా ఆటగాళ్లలో ఎంత మంది మళ్లీ యూఏఈకి వస్తారో అనేదానిపై అనుమానాలు నెలకొన్నాయి.

Share This Video


Download

  
Report form