IPL 2020: Pay Cuts for Indian Cricketers if IPL Gets Cancelled

Oneindia Telugu 2020-05-15

Views 101

BCCI is on the verge of facing losses around INR 4000 Crores if IPL gets cancelled in the ongoing year. And, now, Sourav Ganguly, the BCCI chief has given hints that players might have to suffer pay cuts in the future for the same.
#ipl020
#PayCutsIndianCricketers
#BCCIfacinglosses
#SouravGanguly
#IPL2020cancelled



ఈ ఏడాది ఐపీఎల్ రద్దయితే భారత క్రికెటర్ల జీతాల్లోనూ కోత పడనుందని బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ హింట్ ఇచ్చాడు. ఓ జాతీయ చానెల్‌తో మాట్లాడుతూ.. ‘బీసీసీఐ ప్రస్తుత ఆర్థి క పరిస్థితిని సమీక్షిస్తున్నాం. ఒకవేళ ఐపీఎల్‌ 2020 సీజన్‌ జరగకపోతే మాత్రం బీసీసీఐకి సుమారు రూ. 4వేల కోట్లు నష్టం వాటిల్లనుంది.

Share This Video


Download

  
Report form