Axar bowls the 25th over. Run-out chance for the visitors in the fifth ball of the over, thanks to a mix-up between the batsmen, though Dhoni makes his second error of the day as the ball pops out of his gloves just as he is about to break the stumps. Another economical over from Axar, with just one coming off it. Sri Lanka doing well at the halfway mark in their innings.
పల్లెకెలె వేదికగా భారత్‌తో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఓ రనౌట్ మిస్ చేశాడు. నిజానికి ప్రపంచంలోని అత్యుత్తమ వికెట్ కీపర్లలో ధోని ఒకడు. అలాంటి ధోని రనౌట్ మిస్ చేయడం అభిమానులను నిరాశకు గురి చేసింది.