IND vs SL 4th ODI: DRS means Dhoni Review System Not Decision Review System.

Oneindia Telugu 2017-09-02

Views 8

MS Dhoni again showed why he is the king of Decision Review System (DRS) as he nailed another perfect DRS to help India get an important wicket at a crucial time. Dickwella had gotten off to a flier, when Shardul Thakur digged one in and it went down the leg side, Dhoni made a loud appeal but the umpire signalled wide.
అంతర్జాతీయ క్రికెట్‌లో డెసిషన్‌ రివ్యూ సిస్టమ్‌ (డీఆర్ఎస్) పద్దతిని ధోని ఉపయోగించినంతగా మరే ఇతర కెప్టెన్ ఉపయోగించలేదనడంలో అతిశయోక్తి లేదు. తాజాగా కొలంబో వేదికగా ఆతిథ్య శ్రీలంకతో జరిగిన నాలుగో వన్డేలో ఇదే రుజువైంది. భారత-శ్రీలంక జట్ల మధ్య ప్రేమదాస స్టేడియంలో జరిగిన నాలుగో వన్డేలో డీఆర్ఎస్ ద్వారానే డిక్‌వెల్లా అవుటయ్యాడు. డిక్‌వెల్లా అవుటవ్వడానికి ప్రధాన కారణం సరైన సమయంలో వికెట్ కీపర్ ధోని సమయస్ఫూర్తితో వ్యవహరించడమే. దీంతో డీఆర్‌ఎస్‌ అంటే 'ధోనీ రివ్యూ సిస్టమ్‌' అంటూ సోషల్ మీడియాలో ధోని పేరు ట్రెండింగ్ అవుతుంది.

Share This Video


Download

  
Report form