IND vs SL 4th ODI : Kohli Smashes 29th ODI Ton is just one behind Ricky Ponting

Oneindia Telugu 2017-09-02

Views 2

India skipper Virat Kohli on Thursday surpassed Sri Lanka’s Sanath Jayasuriya by hammering 29th ODI century in the fourth of the five-match series. Before his century, Kohli shared the third spot with Jayasuriya. Currently, Sachin Tendulkar tops the list with 49 hundreds in the limited overs format.

కొలంబో వేదికగా ఆతిథ్య శ్రీలంకతో జరిగిన నాలుగో వన్డేలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో రికార్డు బద్దలు కొట్టాడు. వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన మూడో క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. నాలుగో వన్డేలో 38 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన కోహ్లీ 76 బంతుల్లో 14 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 100 పరుగులను నమోదు చేశాడు. వన్డేల్లో కోహ్లీకి ఇది 29వ సెంచరీ కావడం విశేషం. ఈ సెంచరీతో శ్రీలంక మాజీ క్రికెటర్ సనత్ జయసూర్య 28 సెంచరీల రికార్డుని విరాట్ కోహ్లీ అధిగమించాడు. వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన వారిలో సచిన్ టెండూల్కర్ (49) అగ్రస్థానంలో కొనసాగుతుండగా ఆ తర్వాత 30 సెంచరీలతో ఆసీస్ మాజీ క్రికెటర్ రికీపాంటింగ్ ఉన్నాడు.

Share This Video


Download

  
Report form