Australia Need Dhoni-Like Finisher, Maxwell ఉన్నా.. - Ricky Ponting || Oneindia Telugu

Oneindia Telugu 2021-05-30

Views 386

Former captain Ricky Ponting feels Australia lack a 'finisher' Like former India skipper Mahendra Singh Dhoni or all-rounder Hardik Pandya despite the abundance of experienced players ahead of the upcoming T20 World Cup
#AustraliaNeedDhoniLikeFinisher
#T20WorldCup
#Maxwell
#RickyPonting
#Australialackafinisher
#HardikPandya
#Smith

ఆస్ట్రేలియా జట్టులో అనుభవజ్ఞులైన ఆటగాళ్లున్నా.. భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ లాంటి అద్భుత ఫినిషర్ లేడని ఆ జట్టు మాజీ సారథి రికీ పాంటింగ్‌ అన్నాడు. అలాంటి ఆటగాడి కోసం ఆస్ట్రేలియా ఎప్పుడూ ఆలోచించేదని తెలిపాడు. ఫినిషర్‌ స్థానం ఎంతో ప్రత్యేకమని, చివరి మూడు, నాలుగు ఓవర్లలో 50 పరుగులు చేయాలంటే అదే సరైన స్థానమని అభిప్రాయపడ్డాడు. అయితే ఆస్ట్రేలియా బిగ్ హిట్టర్స్ ఉన్నా.. వారంతా టాపార్డర్‌లోనే ఆడుతున్నారని తెలిపాడు. దాంతోనే జట్టుకు కావాల్సిన ఫినిషర్ దొరకడం లేదని చెప్పుకొచ్చాడు.

Share This Video


Download

  
Report form