లోక్ సభ చరిత్రలో వినూత్న పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. లోక్ సభ డిప్యూటీ స్పీకర్ అంశంలో తలెత్తిన వివాదం స్పీకర్ అభ్యర్ధి ఎన్నిక వరకూ దారి తీసింది. దీంతో లోక్ సభలో అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ మద్య వాగ్వాదం నడుస్తోంది.
Innovative developments are taking place in the history of Lok Sabha. The controversy that arose in the matter of the Deputy Speaker of the Lok Sabha led to the election of the Speaker candidate. Due to this, there is an argument between the ruling BJP and the opposition Congress in the Lok Sabha.
~CR.236~CA.240~ED.232~HT.286~