Lok Sabha Election 2019 : లోక్ స‌భ బ‌రిలో కేసీఆర్..! ఢిల్లీలో చ‌క్రం తిప్ప‌నున్న గులాబీ బాస్..!

Oneindia Telugu 2019-03-18

Views 537

Chandrashekhar Rao is likely to be in the Lok Sabha polls this time. The KCR, which is working towards establishing a federal front, is expected to get in the Lok Sabha for taking it forward. In Karimnagar Public Meeting also made it clear that he would play an active role in national politics.
#2019loksabhaelections
#telanganapolitics
#trsparty
#cmkcr
#telanganastate
#nationalpolitics
#ysrcp
#jaganmohanreddy
#kammam
#nalgonda
#malkajgiri

తెలంగాణ‌కు ముఖ్య‌మంత్రి ఐనా ముఖ్య‌మంత్రి చంద్ర‌శేఖ‌ర్ రావు మ‌న‌సు జాత‌య రాజ‌కీయాల‌వైపు తిరుగుతున్న‌ట్టు తెలుస్తోంది. అందుకు త‌గ్గ‌ట్టుగానే కేంద్రంలో చక్రం తిప్పుతామని చెబుతున్న గులాబీ దళాధిపతి, చంద్ర‌శేఖ‌ర్ రావు ఈ సారి లోక్‌సభ ఎన్నికల్లో బరిలో దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటుకు కృషి చేస్తున్న కేసీఆర్‌ దీన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు లోక్‌సభ బరిలో దిగాలని భావిస్తున్నట్లు సమాచారం. కరీంనగర్‌ సభలో కూడా తాను జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తానని స్పష్టం చేశారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS