Priyanka Gandhi Vadra, who formally joined the Congress with much fanfare in January, will not be contesting the upcoming Lok Sabha elections, say party sources.In her first election rally in UP after taking up a formal party post, Priyanka Gandhi joined Congress chief Rahul Gandhi and Jyotiraditya Scindia for a roadshow in Lucknow, but did not utter a single word in the daylong journey.
#LokSabhaElections
#PriyankaGandhi
#RahulGandhi
#Congress
#JyotiradityaScindia
#uttarapradeshloksabhaseat
ఎన్నికలకు కొద్ది నెలల ముందు కాంగ్రెస్ ప్రియాంకా గాంధీని ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఆమెకు ప్రధాన కార్యదర్శ పోస్టుకూడా ఇచ్చింది. అంతేకాదు ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల బాధ్యత కూడా ఆమె భుజస్కందాలపై వేసింది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పోలికలతో ప్రియాంకా గాంధీ ఉండటంతో ఈ ఎన్నికల్లో లాభిస్తుందని కాంగ్రెస్ పార్టీ భావించింది. అయితే ప్రియాంకా గాంధీ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తుందని అంతా భావించినప్పటికీ ఆమెను ప్రచారానికే పరిమితం చేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాల సమాచారం.