Lok Sabha Election 2019:Know detailed information on Wardha Lok Sabha Constituency in video. Get information about election equations, sitting MP, demographics, social picture, performance of current sitting MP, election results, winner, runner up, & much more on Wardha .
#LokSabhaElection2019
#RamdasTadasloksabhaconstituency
#SagarMeghe
#ChetanPendam
#bjp
#bsp
#inc
మహారాష్ట్రలోని 48 లోక్ సభ నియోజకవర్గాల్లో వార్ధా ఒకటి. ఈ నియోజకవర్గం పరిధిలో మొత్తం ఆరు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ధమన్ గావ్ రైల్వే, మోర్షీ, అర్వి, దేవ్లీ, హింగన్ ఘాట్, వార్ధా అసెంబ్లీ నియోజకవర్గాలు ఈ లోక్ సభ స్థానం పరిధిలో ఉన్నాయి. చెప్పుకోదగ్గ విశేషమేమిటంటే- ఈ ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏ ఒక్కటీ రిజర్వుడ్ సీటు లేదు. దళిత, గిరిజనుల జనాభా కంటే వెనుకబడిన వర్గాల ఓటర్లు అత్యధికంగా ఉన్నారు.
ఈ నియోజకవర్గం జనరల్ కేటగిరీలో ఉంది.