Lok Sabha Election 2019 : Visakhapatnam Lok Sabha Constituency, Sitting MP, MP Performance Report

Oneindia Telugu 2019-02-28

Views 3

Lok Sabha Election 2019:Know detailed information on Visakhapatnam Lok Sabha Constituency in video. Get information about election equations, sitting MP, demographics, social picture, performance of current sitting MP, election results, winner, runner up, & much more on Visakhapatnam.
#LokSabhaElection2019
#Visakhapatnamloksabhaconstituency
#KambhampatiHariBabu
#Y.S.Vijayamma
#BJP
#ysrcp

సుందరమైన సముద్ర తీరం, అహ్లాదకరమైన కొండలతో అలరారే విశాఖపట్నం నగరానికి చుట్టుపక్కల ఎన్నో ప్రసిద్ధ యాత్రా స్థలాలు ఉన్నాయి. అద్భుతమైన అరకు లోయ సౌందర్యం, మన్యం అడవుల సౌందర్యం, లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడిన బొర్రా గుహలు, 11 వ శతాబ్ది నాటి దేవాలయం, ప్రాచీన బౌద్ధ స్థలాలు మొదలైన ఎన్నో యాత్రా స్థలాలు విశాఖ చుట్టు పక్కల చూడవచ్చు. విశాఖపట్నం రేవుకు ఒక ప్రత్యేకత కూడా ఉంది. ఇది సహజ సిద్ధమైన నౌకాశ్రయం. సముద్రంలోకి చొచ్చుకొని ఉన్న కొండ కారణంగా నౌకాశ్రయానికి అలల ఉధృతి తక్కువగా ఉంటుంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS