మాకో సీటు ఇవ్వాల్సిందే.. లోక్ సభ స్థానంపై సీపీఐ డిమాండ్ | Telugu Oneindia

Oneindia Telugu 2024-03-06

Views 1.9K

తెలంగాణలో మిత్రపక్షంగా ముందుకు వెళ్తున్న కాంగ్రెస్, సీపీఐ పార్టీలు మరో కీలక అడుగు వేయబోతున్నాయి. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో సీపీఐ పార్టీకి ఒక సీటు కేటాయించాలని ఆ పార్టీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రతిపాదించారు. ఖమ్మం, నల్లగొండ, భువనగిరి, వరంగల్, పెద్దపల్లి నియోజక వర్గాల్లో ఏదో ఒకటి కేటాయించాలని కాంగ్రెస్ పార్టీకి కూనంనేని విజ్ఞప్తి చేసారు.
Congress and CPI parties, which are moving forward as allies in Telangana, are going to take another important step. CPI MLA Koonamneni Sambasiva Rao has proposed that one seat should be allocated to CPI in the upcoming Lok Sabha elections. Koonanne appealed to the Congress party to allocate one of the constituencies of Khammam, Nalgonda, Bhuvanagiri, Warangal and Peddapalli.

~CR.236~CA.240~ED.232~HT.286~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS