హరీష్ రావు రాజీనామా ఆమోదింపజేసే బాధ్యత నాదే..   ఎమ్మెల్సీ బలమూరి వెంకట్ | Oneindia Telugu

Oneindia Telugu 2024-04-26

Views 87

మాజీ మంత్రి హరీష్ రావు రాజీనామా ఆమోందింపజేసే బాద్యత తనదే అని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ బలమూరి వెంకట్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడం ఖాయమని, హరీష్ రావు రాజీనామా ఆమోందించడం కూడా ఖాయమన్నారు వెంకట్.
Congress party MLC Balamuri Venkat said that he is responsible for forcing the resignation of former minister Harish Rao. Venkat said that the Congress party is sure to fulfill all the promises given to the people of Telangana and also to accept the resignation of Harish Rao.

~CR.236~CA.240~ED.234~HT.286~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS