Don't Come To Hyderabad To Meet Me : Harish Rao || కార్యకర్తలు హైదరాబాద్ లో కలవొద్దున్న హరీష్ రావు

Oneindia Telugu 2019-10-30

Views 999

Minister Harish said that no Fans should come Hyderabad to meet him.He said Its most expenditure to come to Hyderabad. The minister made it clear that the Cadre were to join Siddipet and Hyderabad would not come for solution to the problems.
#siddipeta
#partycadre
#fallowers
#hyderabad
#pragathibhavan
#FinanceMinisterHarishRao

మంత్రి హరీష్ రావు కఠిన నిర్ణయం తీసుకున్నారు. అభిమానులు, పార్టీ శ్రేణుల పట్ల కనికరం లేకుండా మాట్లాడుతున్నారు. అంతే కాకుండా హైదరాబాద్ లో ఉన్న తనను కలవడానికివస్తే సహించేది లేదని హెచ్చరికలు కూడా జారీ చేసారు. హరీష్ రావు తీసుకున్న ఈ నిర్ణయం పట్ల గులాబీ శ్రేణులు అవాక్కవుతున్నారు. సహచర మంత్రులు కూడా ఔరా అనుకునే పరిస్థితులు తలెత్తాయి. హరీష్ రావు నిజంగా కార్యకర్తల పట్ల అంతటి కఠిన నిర్ణయం తీసుకున్నారా అంటే కాదనే సమాధానం వినిపిస్తోంది. కార్యకర్తలు, అభిమానుల పట్ల ప్రేమతో ఆ నిర్ణయం తీసుకున్నారు మంత్రి హరీష్ రావు. అదేంటో తెలుసుకుందాం..!!

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS