మీడియా సంస్థకు చురకలు అంటించిన హరీష్ రావు | Ex Minister Harish Rao Fires On Of The Media | Oneindia

Oneindia Telugu 2019-07-10

Views 763

Ex Minister, Siddipet MLA Harish Rao Fires on one media company which is published wrong news about him. On Tuesday in balkampet yellamma temple, harish rao helped Minister Indrakaran Reddy to stand up after kalyanam. But one daily news paper wrote wrong news. That is the reason, harish rao commented. At last the daily paper editorial team said sorry.
#harishrao
#media
#news
#hyderabad
#minister
#trs
#telangana
#IndrakaranReddy

మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మరోసారి ఓ మీడియా సంస్థకు చురకలు అంటించారు. ఓ కార్యక్రమంలో భాగంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తన కాళ్లు మొక్కారనే వార్త నిజం కాదని కొట్టిపారేశారు. అక్కడ ఏం జరిగిందో తెలుసుకోకుండా వార్త ఎలా రాస్తారని ప్రశ్నించారు. చివరకు ఎడిటోరియల్ టీమ్ క్షమాపణ చెప్పాల్సి వచ్చింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS