There are reports that party chief Sonia Gandhi has offered this post to Rajasthan Chief Minister Ashok Gehlat, who is very loyal to her family | శతాబ్దానికి పైబడి చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి గాంధీయేతర వ్యక్తి అధ్యక్షుడయ్యే అవకాశం కనపడుతోంది. పార్టీ అధినేత్రి సోనియాగాంధీ తమ కుటుంబానికి అత్యంత విధేయంగా ఉంటున్న రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్‌కు ఈ పదవి ఆఫర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై అశోక్ స్పందించారు. మీడియా ద్వారానే తనకు కూడా ఈ విషయం తెలిసిందని, ఇప్పుడు వార్తలు వింటున్నానని వ్యాఖ్యానించారు.
#soniyagandi
#rahulgandi
#priyankagandi
#ashokgehlot
#congress