mallikharjuna kharge has taken oath as congress party's new president infront of interim chief sonia gandhi and his son rahul gandhi today.
కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్యక్షుడిగా మల్లిఖార్జున ఖర్గే ఇవాళ పగ్గాలు చేపట్టారు. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు.
#mallikarjunkharge
#soniagandhi
#rahulgandi
#congress