Sonia Gandhi is set to appear at the Enforcement Directorate office in the National Herald case. Ahead of this Congress Leader Geeta Reddy reacts On Sonia Gandhi's ED questioning | కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ జూలై 21న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముందు హాజరుకానున్న నేపథ్యంలో ఇదంతా అన్యాయం అంటూ ఆరోపిస్తున్నారు తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులు.
#SoniaGandhi
#GeetaReddy
#NationalHeraldcase