తమిళ హీరో విజయ్ సంచలన ప్రకటన చేసారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న పౌరసత్వ సవరణ బిల్లును అమలు చేయొద్దని తమిళనాడు ప్రభుత్వానికి విజయ్ సూచించారు. సీఎఎ అమలు చేస్తే దేశంలో పౌరుల మద్య సామరస్యం దెబ్బతింటుందన్నారు విజయ్.
Tamil hero Vijay made a sensational announcement. Vijay advised the Tamil Nadu government not to implement the Citizenship Amendment Bill being brought by the central government. Vijay said that if CAA is implemented, harmony among the citizens of the country will be damaged.
~CR.236~CA.240~ED.232~HT.286~