Big discussion on is YCP joining in NDA or not. It seems to be YCP have more chances to join in Modi cabinet as well as BJP may join in Jagan cabinet in AP.YSRCP leader Jagan, who has created a stir in the Andhra Pradesh Assembly polls, met Modi and Amit Shah, The BJP national president Amit Shah invited Jagan to join the NDA. Chief Minister Jaganmohan Reddy discussed with Amit Shah. Amit Shah invited Jagan Mohan Reddy to come into the NDA. However, Jagan asked for a special status for the AP. Amit Shah told him to discuss it again. Amit Shah, who invited Jagan into the NDA, if the YCP joins the NDA, it is reported that Amit Shah has proposed two ministers to YCP.
#ysrcp
#jagan
#bjp
#narendramodi
#amitshah
#specialstatus
#nda
#andhrapradesh
కేంద్ర ప్రభుత్వంలో వైసీపీ చేరుతోందా. ఇంతగా ప్రచారం జరుగుతున్న వైసీపీ నేతలు ఎందుకు ఖండించటం లేదు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. ఢిల్లీ పర్యటనకు జగన్ వెళ్లిన సమయంలో దీని పైనే తర్జన - భర్జనలు. దీని పైనా స్వయం గా మోదీతో పాటుఆ ఆమిత్‌షా నుండి ఆహ్వానం. ఇతరత్రా సంప్రదింపులు..చర్చల కోసం రాం మాధవ్‌కు బాధ్యతలు. దీంతో.. జగన్ సైతం దీని పైనే లోతైన చర్చలు జరిపారు. అయితే, తాజాగా అందుతున్న సమాచారం మేరకు వైసీపీ కేంద్ర ప్రభుత్వంలో చేరుతుందని...బీజేపీ రాష్ట్ర ప్రభుత్వంలో చేరుతుందని ప్రచారం సాగుతోంది. దీని కారణంగానే జగన్ ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారానికి హాజరువుతున్నారని చెబుతున్నారు.