Amit Shah, Harsh Vardhan Rush to AIIMS as Former Minister Arun Jaitley's Condition Becomes Critical Again
A lawyer by profession, Jaitley had been an important part in Narendra Modi's Cabinet during his first tenure as prime minister.
#arunjaitley
#narendramodi
#AmitShah
#JpNadda
#NirmalaSitharaman
#SharadYadav
#RajnathSingh
#RamNathKovind
#HarshVardhan
కేంద్ర ఆర్థికశాఖ మాజీ మంత్రి, భారతీయ జనతాపార్టీ సీనియర్ నాయకుడు, అరుణ్ జైట్లీ తుది శ్వాస విడిచారు.అరుణ్ జైట్లీ వయసు వయస్సు 66 సంవత్సరాలు.ఈ నెల 9వ తేదీన ఆయన శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతూ దేశ రాజధానిలోని అఖిల భారత వైద్య విజ్ఝాన సంస్థ ,ఎయిమ్స్,లో చేరారు. అప్పటి నుంచీ ఆయనను అత్యవసర విభాగంలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. శుక్రవారం తెల్లవారు జామున ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమించినట్లు తెలుస్తోంది. శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఏర్పడినట్లు సమాచారం. అరుణ్ జైట్లీని వెంటిలేటర్ పై ఉంచి అత్యవసర చికిత్స అందించారు.