ఈ వారం ఆటోవరల్డ్ అప్ డేట్స్ తెలుగులో మీకోసం..

DriveSpark Telugu 2023-10-01

Views 0

Automotive weekly updates In TELUGU By Arun Teja | ఈ వారం ఆటో వరల్డ్ లోకి బీఎండబ్ల్యూ 1X ఎలక్ట్రిక్ కారు అడుగు పెట్టింది. దీనితో పాటు హోండా యాక్టివా లిమిటెడ్ ఎడిషన్ ను ఆ సంస్థ తీసుకువచ్చింది. మరోవైపు బడ్జెట్ ధరలో పల్సర్ N150 బైక్ కూడా వచ్చేసింది. ఇలా ఈ వారంలోని ఇంట్రెస్టింగ్ ఆటోమోటివ్ టాపిక్స్ మరియు ఆసక్తికర అప్ డేట్స్ కోసం ఈ వీడియోను పూర్తి వరకు చూడండి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS