Triumph Speed T4 Motorcycle Telugu Review | Arun Teja

DriveSpark Telugu 2024-09-30

Views 10K

బడ్జెట్ లో ట్రయంఫ్ స్పీడ్ T4 మోటార్ సైకిల్ ను విడుదల చేసింది. ఈ బైక్ ను కేవలం రూ. 2.17 లక్షల (ఎక్స్-షోరూమ్) ధర వద్ద విడుదల చేసి ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ బైక్ ను బడ్జెట్‌ ధరలో రెట్రో లుక్‌తో తీసుకువచ్చింది. ఈ బైక్‌ని మా డ్రైవ్స్‌పార్క్ టీమ్‌ టెస్ట్‌డ్రైవ్‌ చేసింది. ఈ బైక్‌ పూర్తి రివ్యూ కోసం వీడియోను చివరి వరకు చూడండి.

#TriumphSpeedT4 #TriumphMotorcycles #Triumph #BikeReviews #TeluguDriveSpark #TeluguAutomobile
~PR.330~ED.156~##~

Share This Video


Download

  
Report form