ఎలక్ట్రిక్ వెహికిల్స్ సేల్స్‌ని ప్రోత్సాహించేందుకు సన్‌మొబిలిటీ, రెవ్‌ఫిన్ రెండు కంపెనీలు జతకట్టాయి. వాహనాల కొనుగోలు సమయంలో ఫైనాన్స్ ఇచ్చే రెవ్‌ఫిన్, దేశంలోనే అత్యంత పెద్ద బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్స్‌ని కలిగి ఉంది. ఈ రెండు కంపెనీలు కలిసి దేశంలో సరికొత్త ఎలక్ట్రిక్ వాహనాల విప్లవాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లనున్నాయి. ఈ ఒప్పందం, ఇతర పూర్తి వివరాల కోసం వీడియోను చివరి వరకు చూడండి.
#RevFinSunMobility #RevFin #SunMobility #MoU #ElectricVehicles #TeluguDriveSpark #TeluguAutomobile
~PR.330~PR.156~##~