అందరి చూపు Ys Jagan పత్తికొండ సభపైనే.. | Andhra pradesh | Telugu OneIndia

Oneindia Telugu 2023-05-31

Views 6K

AP Elections: AP Chief Minister YS Jagan Mohan Reddy to release YSR Rythu Bharosa Funds at Pathikonda in Kurnool dist on 1st june.
2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి విడత పెట్టుబడి సాయంగా 52. 31 లక్షల మందికి 7, 500 చొప్పున 3, 934 కోట్లను బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో జమ చేస్తారు జగన్. అలాగే మార్చి , ఏప్రిల్ , మే నెలల్లో కురిసిన అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు రూ. 46. 39 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ అందించనున్నారు.

#apelections #YSRRythuBharosa #earlyelections #ysjagan #tdp #ysrcp #apcmjagan #chandrababunaidu #janasena #pawankalyan

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS