Janasenani Pawan Kalyan plans To Contest From Rayalaseema in 2024 AP assembly Elections. Meanwhile TDP Cheif Chandrababu naidu garu hints for alliance with Pawan Kalyan for 2024 elections
#Elections2024
#2024assemblyElections
#tdpjanasenaalliance
#Pawankalyan
#YSRCP
#APCMJagan
#Rayalaseema
#Chandrababunaidu
2024 ఎన్నికల కు సంబంధించి పవన్ తాను ఎక్కడ నుండి పోటీ చేయాలనే దాని పైన ఇప్పటికే క్లారిటీకి వచ్చేసారని పార్టీ ముఖ్యనేతల సమాచారం.కాకినాడ రూరల్ నుంచి పవన్ పోటీ చేస్తారనే ప్రచారం పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది.