AP Elections 2019 : YS Jagan Mohan Reddy New Strategy Before General Elections | Oneindia Telugu

Oneindia Telugu 2019-01-24

Views 1.1K

AP Elections 2019:YSR congress party chief YS Jagan Mohan Reddy new strategy before general elections. YSRCP is planning to 'ANNA PILUPU' programme with elections strategist Prashant Kishor's suggetion.
#APElections2019
#YSJaganMohanReddy
#APGeneralElections
#PrashantKishor
#AndhraPradesh


సార్వత్రిక ఎన్నికలకు ముందు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కొత్త వ్యూహంతో ముందుకు వచ్చింది. 'అన్న పిలుపు' పేరుతో వైసీపీ కొత్త కార్యక్రమాన్ని చేపట్టనుంది. ఈ మేరకు పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పేరిట తటస్థులకు లేఖలు రాయనున్నారు. కలిసి పని చేద్దామని, సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా స్థానికంగా ప్రభావం చూపించగల వారిని ప్రశాంత్ కిషోర్ టీమ్ గుర్తించిందని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ బీహార్‌లో జేడీయూ పార్టీ కీలక నేతగా ఉన్నారు. అంతకుముందు ఆయన వైసీపీ కోసం పని చేశారు. ఆయన టీం ఏపీలో స్థానికంగా ప్రభావం చూపగల వారిని గుర్తించింది.

Share This Video


Download

  
Report form