YS Jagan Mohan Reddy Is Giving Sankranthi Gift To Ap Farmers !

Oneindia Telugu 2020-01-03

Views 52

AP CM Jagan have decided to make the farmers of AP to be happy in sankranthi festival. As part of this, the agriculture department is planning to transfer Rs.2,000 from Thursday to their accounts, which will be deposited in the accounts under the Raithu bharosa scheme. Nearly Rs. 1,082 crore will be transferred directly to the farmer's guaranteed final installment to about 46,50,629 accounts.
#APCMJagan
#YSjagan
#YSRRythubharosascheme
#apformers
#apsankranthigift
#sankranthi
#andhrapradesh

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి ఏపీలోని రైతులకు సంక్రాంతి కానుక ఇవాలని నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా ఆయన అన్నదాతలకు సంక్రాంతి కానుకగా రైతు భరోసా క్రింద ఖాతాల్లో జమ చేస్తానని ప్రకటించిన రూ.2 వేలను గురువారం నుంచి వారి ఖాతాలకు నేరుగా బదిలీ చెయ్యనుంది వ్యవసాయ శాఖ. సుమారు 46,50,629 మంది ఖాతాలకు రైతు భరోసా తుది విడత మొత్తం దాదాపు రూ.1,082 కోట్లను నేరుగా బదిలీ చెయ్యనున్నారు .
వైఎస్సార్‌ రైతు భరోసా, పీఎం కిసాన్‌ పథకం క్రింద రాష్ట్రంలోని రైతులు, కౌలు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.13,500 ఇస్తామని ప్రకటించి ఇప్పటికే రూ.11,500ను జమ చేసింది ఏపీ సర్కార్ .

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS