G7 Summit: PM Modi-Zelenskyy సమావేశం India రష్యాను వదులుకునేందుకు సిద్ధంగా లేదు | Telugu OneIndia

Oneindia Telugu 2023-05-20

Views 11.1K

PM Modi held bilateral meetings with Ukrainian President Volodymyr Zelenskyy on May 20 in Japan. The bilateral meeting was held on the sidelines of G7 Summit in Hiroshima.
గతేడాది ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా దాడుల తర్వాత తొలిసారిగా ఉక్రెయిన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ నేరుగా భేటీ అవడం ఇదే తొలిసారి. దీనికి సంబంధించిన ఫోటోను ప్రధాని కార్యాలయం ట్విటర్ వేదికగా షేర్ చేసింది. అంతకుముందు ఉక్రెయిన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి ఎమైన్ జపరోవా ఏప్రిల్ నెలలో ప్రధాని మోదీతో భారత్‌లో సమావేశమయ్యారు. శనివారం సాయంత్రం జరిగిన మోదీ-జెలెన్‌స్కీల సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అదే సమయంలో భారత్ కూడా రష్యాను వదులుకునేందుకు సిద్ధంగా లేదని సంకేతాలు పంపిన సమయంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

#G7Summit
#pmmodi
#UkrainianPresidentVolodymyrZelenskyy
#NarendraModi
#PMModiZelenskyymeet
#Hiroshima
#Japan
~ED.42~PR.41~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS