G7 Summit 2019:Prime Minister Narendra Modi met President of Senegal, Macky Sall on the sidelines of the G7Summit in Biarritz. The summit commenced from August 24 in Biarritz. The summit will end on August 26.
#G7summit2019
#PMNarendraModi
#MackySall
#G7leadersgroupphoto
#Biarritz
#trump
#france
G7 సమ్మిట్ లో భాగంగా సెనెగల్ ప్రెసిడెంట్ మాకీ సాల్ ను ప్రధానమంత్రి మోదీ కలిసారు. ఈ సందర్బంగా మాకీ సాల్ కు కరచాలనం ఇచ్చి ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు.