The G20 summit has started at Bharat Mandal in Pragathi Maidan, Delhi. The Prime Minister welcomed all the heads of state.
ఢిల్లీలోని ప్రగతి మైదాన్ లోని భారత్ మండలంలో జీ20 సదస్సు ప్రారంభం అయింది. ప్రధాని అందరు దేశాధినేతలకు స్వాగతం పలికారు.
~VR.238~CA.240~