Karnataka లో మోదీ ఎన్నికల స్టంట్.. BJP రూటే సపరేటు | Project Tiger | Telugu OneIndia

Oneindia Telugu 2023-04-09

Views 1

PM Modi launches International Big Cats Alliance on Commemoration of 50 years of Project Tiger | ముడుమళై రిజర్వ్ ఫారెస్ట్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో మళ్లీ కర్ణాటకకు చేరుకున్నారు.
. టైగర్‌ ప్రాజెక్టును ప్రారంభించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మైసూరులో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పులుల సంరక్షణ కోసం రూపొందించిన ప్రత్యేక విజన్‌ డాక్యుమెంట్‌ను విడుదల చేశారు. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్ (ఐబీసీఎ)ను ప్రారంభించారు.

#Karnaraka
#Pmmodi
#bjp
#mysuru
#narendramodi
#congress
#bandipur

~PR.38~PR.40~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS