దేశవాళీ టీ20 టోర్నీకి రోహిత్ శిష్యుడికి ప్రమోషన్.. జట్టులో సిరాజ్.. *Cricket | Telugu OneIndia

Oneindia Telugu 2022-10-07

Views 2

Syed mushtaq ali trophy hca announced 20 members squad including mohammad siraaj | దేశవాళీ టీ20 టోర్నీ, ప్రతిష్టాత్మక సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో పాల్గొనే హైదరాబాద్ జట్టుకు లెఫ్టార్మ్ బ్యాట్స్‌మన్ తన్మయ్ అగర్వాల్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఈ నెల 11 నుంచి ప్రారంభమయ్యే ఈ టోర్నీ కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) గురువారం 20 మందితో కూడిన జట్టును ప్రకటించింది.

#syedmushtaqalitrophy
#tilakvarma
#mohammadsiraj
#hca

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS