IPL 2022 : Tilak Varma creats history , becomes youngest player in mumbai indians to score half century
#tilakvarma
#ipl2022
#ishankishan
#rohitsharma
#mumbaiindians
#Telugu
ముంబై ఇండియన్స్ యువ ప్లేయర్, హైదరాబాద్ క్రికెటర్ తిలక్ వర్మ ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించాడు. రాజస్థాన్ రాయల్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో తిలక్ వర్మ (33 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 61) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. దాంతో ముంబై ఇండియన్స్ తరఫున అత్యంత పిన్న వయసులో ఈ ఘనతను అందుకున్న ఆటగాడిగా రికార్డుకెక్కాడు. ఈ క్రమంలోనే ముంబై స్టార్ ఓపెనర్ ఇషాన్ కిషన్ రికార్డును బ్రేక్ చేశాడు. ఇషాన్ కిషన్ 19 ఏళ్ల 278 రోజుల వయసులో హాఫ్ సెంచరీ సాధించగా.. తిలక్ వర్మ 19 ఏళ్ల 145 రోజుల వయసులో ఈ ఘనత సాధించి అతన్ని అధిగమించాడు.