IPL Auction 2021 : Ishan Kishan జాక్ పాట్ ధర..గర్ల్ ఫ్రెండ్ హ్యాపీ | Mumbai Indians| Oneindia Telugu

Oneindia Telugu 2022-02-13

Views 141

IPL Auction 2022: Ishan Kishan’s Rumored Girlfriend Aditi Hundia Reacts After Wicketkeeper-batter Lands a Whopping Rs 15.25 Crore Deal
#ishankishan
#mumbaiindians
#ipl2022
#ipl2022megaauction
#iplauction2022
#aditihundia

ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలంలో టీమిండియా యంగ్ ప్లేయర్ ఇషాన్ కిషన్‌‌ పంట పండింది. రూ. 15.25 కోట్ల భారీ ధరకు ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. ఇషాన్ కిషన్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ తీవ్రంగా పోటీ పడటంతో ఈ జార్ఖండ్ వికెట్ కీపర్‌కు జాక్ పాట్ ధర లభించింది. 2018 మెగా వేలంలో రూ.6 కోట్లకు తీసుకున్న ముంబై ఇండియన్స్.. మళ్లీ భారీ ధరకే సొంతం చేసుకుంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS