IPL 2020 Auction : Zaheer Khan Reveals Why Mumbai Indians Pick Trent Boult & Dhawal Kulkarni

Oneindia Telugu 2019-11-18

Views 44

IPL 2020 Auction: On Monday, Mumbai Indians took to their Twitter handle and shared a video in which Zaheer Khan was spotted revealing their strategy for the upcoming season and why they have picked two pacers after having a long line of up fast bowlers.
#IPL2020Auction
#IPL2020
#IPL2020schedule
#IPL2020timings
#mumbaiindians
#chennaisuperkings
#royalchallengersbangalore
#delhicapitals
#rajasthanroyals
#sunrisershyderabad
#kolkataknightriders


వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం డిసెంబర్ 19వ తేదీన కోల్‌కతాలో ఆటగాళ్ల వేలం జరగనుంది. దీంతో ఆటగాళ్ల బదిలీలకు సంబంధించి శుక్రవారం తుది గడువు కావడంతో... రాబోయే సీజన్‌కు ముందు తమ జట్లను మరింత బలంగా మార్చుకోవడానికి పలు ఫ్రాంచైజీలు కొంతమంది ఆటగాళ్లను ట్రేడింగ్ ద్వారా సొంతం చేసుకున్నాయి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS