Royal Challengers Bangalore star pacer Mohammad Siraj has said he will build a free hospital for the poor if he reaches the level of football legend Cristiano Ronaldo.
#IPL2022
#RCB
#MohammadSiraj
#RoyalChallengersBangalore
#FafduPlessis
#ViratKohli
#DineshKarthik
#HarshalPatel
#GlennMaxwell
#Cricket
ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో స్థాయికి తాను చేరితే నిరుపేదల కోసం ఉచిత ఆసుపత్రి నిర్మిస్తానని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ అన్నాడు. ఇది తన కలని చెప్పుకొచ్చాడు. కరోనా వైరస్ కారణంగా ఎంతో మంది అభాగ్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఆక్సిజన్ బెడ్స్ లేక ప్రాణాలు కోల్పోయారని చెప్పాడు.