IPL 2022 : RCB Officially Announced Faf du Plessis As Captain | Oneindia Telugu

Oneindia Telugu 2022-03-13

Views 7.5K

The Royal Challengers Bangalore team has appointed Faf du Plessis as their captain, according to their official Twitter account.
#IPL2022
#FafduPlessis
#RCB
#RoyalChallengersBangalore
#ViratKohli
#GlennMaxwell
#DineshKarthik
#HarshalPatel
#MohammedSiraj
#Cricket

రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు కెప్టెన్‌గా ఫాఫ్ డుప్లెసిస్‌ను నియ‌మించిన‌ట్లు ఆ జ‌ట్టు త‌మ అధికారిక ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా వెల్ల‌డించింది. కెప్టెన్సీ రేసులో ఆస్ట్రేలియా ఆల్‌రౌండ‌ర్ గ్లెయిన్ మాక్స్‌వెల్‌, టీమిండియా వికెట్ కీప‌ర్ దినేష్ కార్తీక్ పేర్లు కూడా వినిపించిన‌ప్ప‌టికీ ఆర్సీబీ మేనేజ్‌మెంట్ అనుభ‌వ‌జ్ఞుడైన డుప్లెసిస్ వైపే మొగ్గు చూపింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS